
అమిత్ షా రాజీనామా చేయాలని తుడుం దెబ్బ డిమాండ్
తుడుం దెబ్బ రాష్ట్ర కోకన్వీనర్ గోడం గణేష్ నేతృత్వంలో ఆదిలాబాద్ జిల్లా మవల మండలంలోని కొమురం భీమ్ కాలనీలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌పై చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షా రాజీనామా చేసి బేషరత్తుగా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గోడం గణేష్ మాట్లాడుతూ, “అంబేద్కర్ మహానీయుడు, రాజ్యాంగ నిర్మాత. ఆయనను అవమానపరిచే వ్యాఖ్యలు బీజేపీ నాయకుల…