
తలమడుగు వృద్ధాశ్రమంలో గోక గణేష్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా
అదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని సాయి లింగి వృద్ధాశ్రమంలో మంగళవారం మాజీ జెడ్పిటిసి గోక గణేష్ రెడ్డి జన్మదిన వేడుకలు జరిపారు. ఆయన కేక్ కట్ చేసి వృద్ధులకు తినిపించారు. వేడుకలో భాగంగా గోక గణేష్ రెడ్డి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వృద్ధులకు ఆహార సేవించడం ద్వారా పేదవారికి సేవ చేయడం వల్ల సంతృప్తి కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. పలు గ్రామాల నుంచి వచ్చిన మాజీ ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ఇతర నాయకులు గోక గణేష్ రెడ్డిని జన్మదిన…