నిపాని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిసాయి

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని నిపాని గ్రామంలో శ్రీ వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలు,భీంపూర్ మండలం నీపానిశ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయ 18వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు నేటితో ముగిశాయి రోజులపాటు జరిగిన ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణ కనుల పండగ నిర్వహించారు, జాతర చివరి రోజు కావడం భక్తులు పోటెత్తారు అనంతరము భక్తులకు శ్రీశ్రీశ్రీ శివ దత్తగిరి మహారాజ్ ఆధ్వర్యంలో అన్నదానము నిర్వహించారు స్వామిని దర్శించుకుని భక్తులు మొక్కులు తీర్చుకున్నారు,

Read More

కొత్త పథకాలపై దిశా నిర్దేశం

మరో అక్షరం అదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం నిర్వహించిన,రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పై గురించి సమావేశం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి, స్పెషల్ ఆఫీసర్ గజానంద్, ఎంపీడీవో చంద్రశేఖర్, మండల తాసిల్దార్ రాజమోహన్, ఎంపీవో వినోద్ , పంచాది కార్యదర్శులు ఏ ఈ ఓ లు , తదితరులు పాల్గొన్నారు,

Read More

జాతీయ రహదారిపై రాస్తారోకో, ధర్నా…..

ఆదిలాబాద్ జిల్లా…. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ,అలాగే రైతు బంధు 15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో brs పార్టీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో, ధర్నా…..

Read More
Komurelli Mallanna Pooja Celebrated Grandly in Ruyaadi Village

రుయ్యాడి గ్రామంలో కొమురెల్లి మల్లన్న పూజ ఘనంగా

అదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలో కొమురెల్లి మల్లన్న పూజలు ఘనంగా నిర్వహించబడ్డాయి. సంప్రదాయ పద్ధతిలో నియమ నిష్టాలతో ఉపవాస దీక్షలు నిర్వహిస్తూ, స్వామివారికి మూడు రోజుల పండుగ జరిపారు. ఈ పండుగకు ఎటువంటి జీవహింస చేయకుండా, మత్తు పానీలకు దూరంగా ఉండి, వారి ఆనవాయితీ ప్రకారం అందరూ కలిసికట్టుగా ప్రార్థనలు నిర్వహించారు. వీరు స్వామివారికి పూజలు చేయడం ద్వారా పాడిపంటలతో సమృద్ధిని పొందాలని కోరుకుంటారు. ప్రతి సంవత్సరం ఈ పండుగను ధరలు మాసంలో నిర్వహిస్తారు….

Read More
At the Telangana Cuisine Festival in Khodad, Adilabad, leaders expressed gratitude to CM Revanth Reddy for improving student facilities. Many local leaders and residents participated.

తెలంగాణ వంటకాల ఆనంద మేళాలో ఎంపీలు, నేతల హాజరు

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని ఖోడద్ గ్రామంలో జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో నిర్వహించిన తెలంగాణ వంటకాల ఆనంద మేళా కార్యక్రమంలో, విద్యార్థులు తెలంగాణ వంటకాల రుచి చూసి ఆనందించారు. ఈ కార్యక్రమం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విద్యార్థుల కొరకు కంప్యూటర్లను మరియు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించి విద్యా రంగంలో చేసిన మార్పులపై కృతజ్ఞతలు తెలుపుతూ జరిగింది. ఈ కార్యక్రమంలో, మాజీ జెడ్పిటిసి గోక గణేష్ రెడ్డి, మాజీ ఎంపీపీ…

Read More
Police in Adilabad’s Sakinapur raised awareness on superstitions, child marriages, and substance abuse through songs and skits under SP Gouse Alam's direction.

సకినాపూర్‌లో మూఢనమ్మకాలపై అవగాహన కార్యక్రమం

అదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం సకినాపూర్ గ్రామంలో మూఢనమ్మకాలు, బాల్యవివాహాలు, గుట్కా, మద్యపాన నివారణపై పోలీసు కళాబృందం ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌస్ ఆలం ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కళాబృందం పాటలు పాడి, నాటికలు ప్రదర్శిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అదిలాబాద్ రూరల్ సీఐ ఫణిందర్ మాట్లాడుతూ, మూఢనమ్మకాల వల్ల సమాజంపై పడుతున్న ప్రభావాన్ని వివరించారు. గ్రామాల్లో గుడుంబా తయారీ నివారణ చర్యలు తీసుకోవాలని, యువత…

Read More
Tudum Debba convenor demanded Amit Shah’s resignation for insulting Ambedkar, warning of mass protests by marginalized communities across India.

అమిత్ షా రాజీనామా చేయాలని తుడుం దెబ్బ డిమాండ్

తుడుం దెబ్బ రాష్ట్ర కోకన్వీనర్ గోడం గణేష్ నేతృత్వంలో ఆదిలాబాద్ జిల్లా మవల మండలంలోని కొమురం భీమ్ కాలనీలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌పై చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షా రాజీనామా చేసి బేషరత్తుగా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గోడం గణేష్ మాట్లాడుతూ, “అంబేద్కర్ మహానీయుడు, రాజ్యాంగ నిర్మాత. ఆయనను అవమానపరిచే వ్యాఖ్యలు బీజేపీ నాయకుల…

Read More