లైసెన్స్ రెన్యువల్‌కు ఆన్‌లైన్‌లో కొత్త వెసులుబాటు
డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కోసం ఇకపై ఆర్టీఏ కార్యాలయానికి తిరుగాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం సరికొత్త ఆన్‌లైన్ విధానాన్ని తీసుకొచ్చింది. మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా వెబ్‌సైట్‌లోకి వెళ్లి దరఖాస్తు చేసుకునే విధానాన్ని తెలంగాణ రవాణాశాఖ ప్రారంభించింది. దీని ద్వారా దళారుల మోసాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంది. దరఖాస్తు ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది. ముందుగా రవాణాశాఖ అధికార వెబ్‌సైట్‌లోకి వెళ్లి, ‘లైసెన్స్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తర్వాత ‘డ్రైవింగ్ లైసెన్స్’ ఎంపిక చేసి ‘రెన్యువల్…
