బీఎస్ఎన్ఎల్ కస్టమర్ల కోసం రూ.108, రూ.249 ధరలతో రెండు కొత్త ప్లాన్లను విడుదల చేసింది. 28, 45 రోజుల వ్యాలిడిటీతో అపరిమిత కాలింగ్, 1GB, 2GB డేటా, ఉచిత ఎస్ఎంఎస్ వంటి ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి.

బీఎస్ఎన్ఎల్ నూతన ప్రీపెయిడ్ ప్లాన్స్

ప్రైవేటు రంగ టెలికం ఆపరేటర్లు అయిన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వీ (వొడాఫోన్ ఐడియా) దాదాపు రెండు నెలల కిందట టారిఫ్ ప్లాన్ల రేట్లను అమాంతం పెంచాయి. దాదాపు 15 శాతం మేర హెచ్చించాయి. అప్పటి నుంచి ప్రభుత్వ రంగ టెలికం ఆపరేటర్ అయిన బీఎస్ఎన్ఎల్‌కు కస్టమర్ల ఆదరణ పెరుగుతోంది. చౌక ధరలకే చక్కటి ప్రయోజనాలు అందించే ఆఫర్లు అందుబాటులో ఉండడమే ఇందుకు కారణంగా ఉంది. మార్కెట్‌లో నెలకొన్న పరిస్థితులను సద్వినియోగం చేసుకోవడమే లక్ష్యంగా బీఎస్ఎన్ఎల్…

Read More

సెల్ఫీ మోజులో ప్రాణాంతక ఘటన

సెల్ఫీ మోజు ఓ మ‌హిళ ప్రాణాల‌మీద‌కు తెచ్చింది. సెల్ఫీ దిగే క్ర‌మంలో ప్ర‌మాద‌వ‌శాత్తు కాలుజారి కాలువ‌లో ప‌డింది. న‌ల్గొండ జిల్లా వేముల‌ప‌ల్లి మండ‌ల కేంద్రంలోని నాగార్జున సాగ‌ర్ ఎడ‌మ కాలువ వ‌ద్ద శుక్ర‌వారం ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. వెంట‌నే స్పందించిన స్థానికులు మ‌హిళ‌ను ప్రాణాల‌తో కాపాడారు.  స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం… హైద‌రాబాద్ నుంచి మిర్యాల‌గూడ వైపు వెళుతున్న ఓ కుటుంబం వేముల‌ప‌ల్లి మండల కేంద్రంలోని నాగార్జున సాగ‌ర్ ఎడ‌మ‌కాలువ వ‌ద్ద ఆగింది. అనంత‌రం ఆ…

Read More
స్పైస్‌జెట్ ఆర్థిక కష్టాల్లో, 150 మంది క్యాబిన్ సిబ్బందిని 3 నెలలు సెలవుల్లో పంపింది. గత 6 ఏళ్లుగా నష్టాలు, జీతాలు నిలిపివేత.

స్పైస్‌జెట్‌ జీతాలు 3 నెలలు నిలిపివేత

లోబ‌డ్జెట్‌ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ పీకల్లోతు ఆర్థిక క‌ష్టాల్లో కూరుకుపోయింది. గత ఆరేళ్లుగా నష్టాలను చవిచూస్తున్న విమానయాన సంస్థ ఉద్యోగుల జీతాలు చెల్లించడం కష్టతరంగా మారిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేప‌థ్యంలోనే  ఖర్చులను తగ్గించుకోవడంపై సంస్థ  దృష్టిసారించింది.  దీనిలో భాగంగా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. 3 నెలల పాటు ఉద్యోగులకు జీతాలు ఇవ్వకూడదని నిర్ణయించింది. గురువారం 150 మంది క్యాబిన్ సిబ్బందిని తాత్కాలికంగా మూడు నెలల పాటు సెల‌వుల్లో పంపించినట్లు ప్రకటించింది. సంస్థ దీర్ఘకాలిక…

Read More
మూడీస్ వృద్ధి అంచనాలు పెంపు, అమెరికా జీడీపీ సానుకూలతతో దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయికి చేరాయి. సెన్సెక్స్, నిఫ్టీ జీవితకాల గరిష్ఠాలను తాకాయి.

భారత స్టాక్ మార్కెట్లలో కొత్త గరిష్ఠాలు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు అంచనాలను 7.2 శాతానికి పెంచుతూ ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ సవరించడం… మరోవైపు అమెరికా జీడీపీ గణాంకాలు సానుకూలంగా ఉండడంతో లాభాల బాటలో పయనిస్తున్న గ్లోబల్ మార్కెట్లను అనుసరిస్తూ.. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ (శుక్రవారం) పైపైకి పరుగులు పెడుతున్నాయి. ఆగస్టు నెలలో చివరి ట్రేడింగ్ రోజు అయిన నేడు మార్కెట్లు చక్కటి లాభాలతో ఆరంభమయ్యాయి.  బీఎస్ఈ సెన్సెక్స్ 0.61 శాతం లేదా 502 పాయింట్లు పెరిగి 82,637.03…

Read More
స్పైస్‌జెట్ ఆర్థిక కష్టాల్లో, 150 మంది క్యాబిన్ సిబ్బందిని 3 నెలలు సెలవుల్లో పంపింది. గత 6 ఏళ్లుగా నష్టాలు, జీతాలు నిలిపివేత.

ఎయిరిండియా కస్టమర్‌ కేర్ సేవల్లో 8 భాషలు

భార‌తీయ అతిపెద్ద విమాన‌యాన సంస్థ‌ ఎయిరిండియా తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. తమ కస్టమర్‌ కేర్‌ సర్వీసులను మరింత విస్తృతం చేసింది. ఇప్పటివరకు హిందీ, ఇంగ్లిష్ భాషలకే పరిమితమైన ఈ సేవలను ఇప్పుడు తెలుగుతో పాటు మరో ఏడు ప్రాంతీయ భాషల్లోకి అందుబాటులోకి తెచ్చింది.  తెలుగుతో పాటు తమిళం, పంజాబీ, మరాఠీ, మలయాళం, కన్నడ, బెంగాలీలో ఎయిరిండియా కస్టమర్‌ కేర్ సేవ‌లు అందుబాటులో ఉంటాయి. కస్టమర్ల మొబైల్‌ నెట్‌వ‌ర్క్‌ ఆధారంగా ఐవీఆర్ (ఇంటరాక్టివ్‌ వాయిస్‌ రెస్పాన్స్‌ )…

Read More

సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప లాభాలతో ఫ్లాట్ ముగింపు

భారత స్టాక్ మార్కెట్ సూచీలు నేడు ఫ్లాట్ గా ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. అంతర్జాతీయంగా సానుకూల, ప్రతికూల సెంటిమెంట్ల ప్రభావం భారత మార్కెట్ పై పడింది. సెన్సెక్స్ 13.65 పాయింట్ల వృద్ధితో 81,711 వద్ద ముగిసింది. నిఫ్టీ 7 పాయింట్ల స్వల్ప లాభంతో 25,017 వద్ద స్థిరపడింది. వరుసగా రెండో రోజు కూడా నిఫ్టీ 25 వేలకు ఎగువన ముగియడం విశేషం.  కాగా, నేటి ట్రేడింగ్ పై నిపుణులు స్పందిస్తూ, మదుపరులు ప్రాఫిట్…

Read More

హైదరాబాద్‌లో బంగారం ధరలలో తగ్గుదలపై తాజా వివరాలు

ఆషాఢం ముగిసి శ్రావణమాసం ప్రారంభమైన తర్వాత పెళ్లిళ్లు ఊపందుకున్నాయి. శ్రావణం ప్రారంభంతోనే పెరగాల్సిన పుత్తడి ధరలు గత కొన్ని రోజులుగా స్వల్పంగా తగ్గుతూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదొడుకులే ఇందుకు కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని వారాలుగా 24 కేరెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ. 70 వేలకు అటూఇటుగా, 22 కేరెట్ల బంగారం ధర రూ. 66 వేలకు కాస్తంత అటూఇటుగా ఊగిసలాడుతున్నాయి. తాజాగా హైదరాబాద్ మార్కెట్లో నేడు…

Read More