పారాది వంతెన పనులు పునఃప్రారంభం
బొబ్బిలి మండలం, పారాది గ్రామం వద్ద వేగావతి నదిపై వంతెన నిర్మాణానికి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే ఆర్.వీ.ఎస్.కే.కే.రంగారావు(బేబీ నాయన) చేతులమీదుగా పనులు పునఃప్రారంభించారు. గౌరవ మాజీ మంత్రి శ్రీ సుజయ్ కృష్ణ రంగారావు గతంలో మంజూరు చేయించిన నిధులకు అదనంగా 6%జీఎస్టీ మరియు డైవర్షన్ రోడ్డు కి కలిపి ఇప్పుడు రూ13,40,00,000/- తో నిర్మాణం ప్రారంభించారు..రెండు రాష్ట్రాల రహదారులకు ప్రధాన మార్గం అయిన ఈ వంతెన యొక్క సమస్య తీవ్రతను ఎమ్మెల్యే బేబీనాయన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా…
