మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ పై దీపావళి ఆఫర్స్
మోటరోలా, ఇప్పుడు అత్యంత తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన మొబైల్స్‌ను విక్రయిస్తోంది. దీపావళి ఆఫర్స్‌లో భాగంగా, వినియోగదారులు ఈ స్మార్ట్‌ఫోన్లను ప్రత్యేకమైన డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. ప్రత్యేకంగా, మోటరోలా ఇటీవల విడుదల చేసిన ఎడ్జ్ 50 ఫ్యూజన్ సిరీస్ అత్యధిక తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. ప్రస్తుతం, మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ (Motorola Edge 50 Fusion) స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది, ఫారెస్ట్ బ్లూ మరియు మూడు కలర్ ఆప్షన్స్‌తో….
