భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో ముగిసింది. ఎఫ్ఎంసీజీ, మీడియా మినహా మిగతా అన్ని రంగాల్లో కొనుగోళ్ల మద్దతు లభించింది. దీంతో సెన్సెక్స్ 694 పాయింట్లు లాభపడి 78,542 వద్ద, నిఫ్టీ 218 పాయింట్లు లాభపడి 24,213 వద్ద స్థిరపడింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 పాయింట్లు లాభపడింది. ఆటో, ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, పార్మా, మెటల్స్, రియాల్టీ రంగాల్లో పెద్ద ఎత్తున కొనుగోళ్లు కనిపించాయి. జేఎస్‌డబ్ల్యు స్టీల్, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంకు,…
