ఐఫోన్ 15 కొనుగోలుదారులకు భారీ డిస్కౌంట్ ఆఫర్లు
ఐఫోన్ ప్రియులకు ఆనందకర వార్త. ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లపై ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లు భారీ డిస్కౌంట్ ఆఫర్లతో అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఐఫోన్ 16 విడుదల కావడంతో పాత మోడల్‌ల రేట్లు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం ఐఫోన్ 15 మోడల్ ధర రూ.10,000 వరకు తగ్గించబడింది. ముఖ్యంగా 128జీబీ, 256జీబీ, 512జీబీ వేరియంట్లలో ఉన్న ఫోన్లు ప్రత్యేక తగ్గింపుతో లభిస్తున్నాయి. 256జీబీ వేరియంట్ అసలు ధర రూ.70,999 కాగా, ప్రస్తుతం…
