
ట్రోఫీ లేకుండానే టీమిండియా సంబరాలు.. అర్ష్ దీప్ ఐడియాతో నవ్వులు పూయించిన వరుణ్ చక్రవర్తి!
న్యూఢిల్లీ, అక్టోబర్ 8: ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్‌పై అద్భుత విజయంతో టీమిండియా (Team India) విజేతగా నిలిచిన తర్వాత సంబరాలు ఊపందుకున్నాయి. కానీ ఆ ఆనంద వేళలోనే చోటుచేసుకున్న విచిత్రమైన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. విజయం సాధించినప్పటికీ టీమిండియా ఆటగాళ్లు ట్రోఫీ లేకుండా సెలబ్రేట్ చేయాల్సి వచ్చింది! మూలంగా ఫైనల్ మ్యాచ్ అనంతరం ఏసీసీ చీఫ్ నఖ్వీ (ACC Chief Nakhvi) చేతుల మీదుగా ట్రోఫీ అందించాలనుకున్నారు. కానీ పహల్గాం ఉగ్రదాడి…