బుమ్రా వ్యాఖ్యలపై బాసిత్ అలీ స్పందన
జట్టు నాయకత్వ బాధ్యతలకు పేస్ బౌలర్లకు అవకాశాలు అంతగా లేవని భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ స్పందించాడు. గత నెలలో ఒక ఇంటర్వ్యూలో బుమ్రా మాట్లాడుతూ ఫాస్ట్ బౌలర్లు అద్భుతమైన కెప్టెన్సీ చేయగలరని అన్నాడు. దానికి ఉదాహరణగా కపిల్ దేవ్, ఇమ్రాన్ ఖాన్ విజయవంతమైన కెప్టెన్సీలను పేర్కొన్నాడు. వారి సారథ్యంలోనే ఇరు దేశాలు ప్రపంచ కప్ విజేతలుగా నిలిచాయని బుమ్రా చెప్పుకొచ్చాడు. అయితే, బాసిత్ అలీ…