
కోహ్లీ, సామ్ కొంస్టాస్ మధ్య వివాదం, ఐసీసీ చర్య?
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో ప్రతిష్ఠాత్మక బాక్సింగ్ డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ క్రికెట్ అరంగేట్ర బ్యాటర్ సామ్ కొంస్టాస్ మరియు భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మధ్య వివాదం చెలరేగింది. ఓవర్ పూర్తయ్యాక పిచ్‌పై నడిచి వెళ్ళిపోతున్న కొంస్టాస్‌ను అటుగా బంతి పట్టుకొని వస్తున్న కోహ్లీ భుజంతో బలంగా ఢీకొట్టారు, ఇది విమర్శలకు గురైంది. ఈ ఘటన మొదటి రోజు చోటుచేసుకున్నా, కోహ్లీపై సోషల్ మీడియాలో తీవ్ర…