
సుధీర్ భార్గవ్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయ ప్రవేశం
వైద్య వృత్తిలో సుదీర్ఘ అనుభవం కలిగి, సక్సెస్‌ఫుల్ డాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి నేడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. వైఎస్ఆర్సిపి అధినేత జగన్‌మోహన్ రెడ్డి పిలుపు మేరకు, ఆయన సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నిర్ణయంతో సత్తెనపల్లిలో రాజకీయంగా కొత్త మార్పులు చోటు చేసుకునే అవకాశముంది. నేడు సత్తెనపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమక్షంలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. పార్టీ శ్రేణుల మద్దతుతో, ప్రజలకు మరింత చేరువయ్యే…