 
        
            పహల్గామ్ దాడికి లష్కరే కమాండర్ కీలకం
పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. లష్కరే తాయిబా కమాండర్ ఫరూక్ అహ్మద్ ఈ దాడికి ప్రధాన సూత్రధారి అని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు వెల్లడించారు. అతడి స్లీపర్ సెల్ నెట్‌వర్క్ ద్వారా గత రెండేళ్లుగా పలు ఉగ్రదాడులు నిర్వహించినట్టు వారు గుర్తించారు. ఫరూక్ అహ్మద్ ప్రస్తుతం పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో ఉంటున్నట్టు ఎన్ఐఏ వర్గాలు అనుమానిస్తున్నాయి. అతను పర్వత మార్గాలపై దిట్టగా ఉన్నాడు. ఈ పరిజ్ఞానాన్ని ఉపయోగించి…

 
         
         
         
         
        