‘తలవన్’ సెప్టెంబర్ 10న సోనీ లివ్‌లో
సోనీ లివ్ ఫ్లాట్ ఫామ్ పైకి రావడానికి మరో మలయాళ సీమ సిద్ధమవుతోంది. ఆ సినిమా పేరే ‘తలవన్’. బిజూ మీనన్ – అసిఫ్ అలీ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఈ ఏడాది మే 24వ తేదీన థియేటర్లకు వచ్చింది. 10 కోట్లతో నిర్మితమైన ఈ సినిమా అక్కడ చాలా వేగంగా 25 కోట్లకు కొల్లగొట్టింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వస్తోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను…
