హడ్కో అధికారులతో మంత్రి పొంగూరు నారాయణ సమావేశం
ఢిల్లీలో పర్యటిస్తున్న మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్(HUDCO- హడ్కో)అధికారులతో సమావేశమైన మంత్రి నారాయణ,మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ సమావేశంలో పాల్గొన్న హడ్కో సీఎండీ సంజయ్ కుల్ శ్రేష్ఠ,హడ్కో విజయవాడ రీజినల్ చీఫ్ బీఎస్ఎన్ మూర్తి అమరావతి నిర్మాణం,నెల్లూరులో అభివృద్ధి కార్యక్రమాలకు హడ్కో నుంచి ఋణసదుపాయం పై చర్చ అమరావతి నిర్మాణంలో ప్రభుత్వ ఆలోచన విధానాన్ని హడ్కో అధికారులకు వివరించిన మంత్రి…
