ఎల్ఎంవీ లైసెన్స్ డ్రైవర్లకు సుప్రీం కోర్టు ఊరట
సుప్రీం కోర్టు ఎల్ఎంవీ (Light Motor Vehicle) లైసెన్స్ కలిగిన డ్రైవర్లకు భారీ ఊరట అందించింది. 7,500 కేజీల లోపు బరువున్న ట్రాన్స్‌పోర్టు వాహనాలను నడపడానికి ఎల్ఎంవీ లైసెన్స్ కలిగిన డ్రైవర్లకు ప్రత్యేకంగా ఎలాంటి ఆమోదం అవసరం లేదని సుప్రీం కోర్టు పేర్కొంది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ నిర్ణయాన్ని ఇచ్చింది. కోర్టు, దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు ఎల్ఎంవీ లైసెన్స్ హోల్డర్లు ట్రాన్స్‌పోర్టు వాహనాలను నడపడం కారణమనే…
