నితీశ్ రాణాను రాజస్థాన్ 4.20 కోట్లకు కొనుగోలు
భారత ఆటగాడు నితీశ్ రాణాను రాజస్థాన్ రాయల్స్ రూ.4.20 కోట్లకు కొనుగోలు చేసింది. అతని కనీస ధర రూ.1.50 కోట్లుగా ఉండగా, దాదాపు మూడు రెట్ల ధరకు కొనుగోలు చేయడం విశేషం. గత సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడిన నితీశ్ రాణా ఇప్పుడు కొత్త ప్రాంచైజీతో ఆడబోతున్నారు. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య పోటీ జరిగినప్పటికీ చివరకు రాజస్థాన్ అతనిని కొనుగోలు చేసింది. రాణా కోసం చెన్నై…
