రాయపర్తి బ్యాంక్ దొపిడి ముఠా అరెస్టు… విలువైన సొత్తు స్వాధీనం…
గత నెల 18వ తేది రాత్రి రాయపర్తి మండల కేంద్రంలోని ఎస్.బి.ఐ బ్యాంక్ దొపిడి చేసిన ముఠా సభ్యులను వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర నుండి వచ్చిన ఏడుగురు సభ్యుల ఈ ముఠాలో ముగ్గురు సభ్యులను పోలీసులు పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు మహమ్మద్ నవాబ్ హసన్ సహా మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు. అరెస్టు అయిన నిందితుల వద్ద సుమారు ఒక కోటి ఎనబై లక్షల నాల్గువేల రూపాయల విలువ గల రెండు…
