ప్రపంచ ఛాంపియన్ గుకేశ్‌ను అభినందించిన ఎలాన్ మస్క్
భారత యువ గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో చారిత్రాత్మక విజయం సాధించాడు. చైనాకు చెందిన డింగ్ లిరెన్‌ను ఓడించి 18 ఏళ్ల వయస్సులోనే ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించాడు. అతడు అతి పిన్న వయస్కుడిగా ఈ ప్రతిష్ఠాత్మక టైటిల్ గెలుచుకోవడం గొప్ప ఘనతగా నిలిచింది. గుకేశ్ విజయంపై దేశవ్యాప్తంగా సంతోషం వ్యక్తమైంది. ప్రముఖుల నుండి అభినందనలు వెల్లువెత్తాయి. సామాన్యుల నుండి ప్రముఖుల వరకు అందరూ గుకేశ్ ప్రతిభను ప్రశంసించారు. అతని విజయంపై దేశ విదేశాల…
