భోపాల్ గ్యాస్ లీక్ దుర్ఘటనకు 40 ఏళ్లు, వ్యర్థాలు తొలగింపు
భోపాల్ లో 1984 డిసెంబర్ 2 అర్ధరాత్రి నుండి 3,800 మంది ప్రాణాలు కోల్పోయిన గ్యాస్ లీక్ దుర్ఘటనకు 40 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఆ సమయంలో యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీలో లీకైన విష వాయువు నగరాన్ని దాటి సమీప ప్రాంతాలకి వ్యాపించింది. ఈ విషవాయువు కారణంగా భోపాల్ లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ అక్కడి ప్రజలపై దీని దుష్ప్రభావాలు కొనసాగుతూనే ఉన్నాయి, చాలా మంది శారీరకంగా బాధపడుతున్నారు. ఈ దుర్ఘటనకు సంబంధించిన విష రసాయన…
