మహాకుంభ మేళా తొక్కిసలాటపై యోగి ఆదిత్యనాథ్ స్పందన
ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభ మేళాలో ఈరోజు తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాటపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఈ ఘటనలో కొంతమంది తీవ్రంగా గాయపడ్డారని, వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆయన తెలిపారు. “ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఈ ఘటనపై ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లు తీసుకుంటున్నారు. పరిస్థితి నిశితంగా పరిశీలిస్తున్నాం,” అని యోగి చెప్పారు. మహాకుంభ మేళాలో భక్తులు భారీ సంఖ్యలో చేరుకున్నా, ఈ…
