ప్రధాని మోదీ విమానానికి ఉగ్ర బెదిరింపు కలకలం!
ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. నాలుగు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ఆయన ఫ్రాన్స్, అమెరికా పర్యటిస్తున్నారు. అయితే, మోదీ ప్రయాణిస్తున్న విమానంపై ఉగ్రదాడి జరగొచ్చని వచ్చిన బెదిరింపు సమాచారం కలకలం సృష్టించింది. ముంబయి పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫిబ్రవరి 11న ఓ ఫోన్ కాల్ రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఫోన్ కాల్‌లో ఓ వ్యక్తి ప్రధాని విమానాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడి జరగొచ్చని హెచ్చరించాడు. ముంబయి పోలీసులు ఈ…
