మోదీపై రేవంత్ వ్యాఖ్యలకు ఎంపీ డీకే అరుణ కౌంటర్
ప్రధాని నరేంద్ర మోదీ కులంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఎంపీ డీకే అరుణ తీవ్రంగా విరుచుకుపడ్డారు. మోదీ కుటుంబం గురించి మాట్లాడే అర్హత రేవంత్‌కు ఉందా? సీఎం హోదాలో ఉండి కులం గురించి మాట్లాడడం సిగ్గుచేటు కాదా? అని ప్రశ్నించారు. మోదీతో పెట్టుకున్న అరవింద్ కేజ్రివాల్, కేసీఆర్ పరిస్థితి ఏంటో గమనించాలని రేవంత్‌కు హితవు పలికారు. ఎవరిని మెప్పించడానికి రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారో స్పష్టంగా చెప్పాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. ప్రధాని…
