తుంగభద్ర నదిలో వైద్యురాలి విషాదాంతం
కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో వైద్యుల విహార యాత్ర విషాద యాత్రగా మారింది. హైదరాబాద్‌కు చెందిన 27 ఏళ్ల అనన్య రావు హంపీ పర్యటనలో భాగంగా తన స్నేహితులతో కలిసి తుంగభద్ర నదికి వెళ్లారు. సరదాగా ఈత కొట్టేందుకు నీళ్లలోకి దూకిన ఆమె ప్రవాహం పెరగడంతో గల్లంతయ్యారు. సహాయక బృందాలు రంగంలోకి దిగినా అప్పటికే ఆలస్యం అయ్యింది. అనన్య రావుకు ఈత అంటే ఎంతో ఇష్టం. స్నేహితులు సాత్విన్, హషితలతో కలిసి హంపీ టూర్ వెళ్లిన ఆమె, అక్కడ…
