ఎన్‌ఈపీపై నిరసనగా రంజనా నచియార్ రాజీనామా
జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) 2020 అమలుపై కేంద్రం, తమిళనాడు ప్రభుత్వ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి స్టాలిన్, త్రిభాషా సూత్రాన్ని బలవంతంగా రుద్దే ప్రయత్నం జరుగుతోందని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. హిందీని తమపై రుద్దడం అసహ్యకరమని తమిళనాడు ప్రభుత్వ వాదన. ఈ నేపథ్యంలో, ప్రముఖ తమిళ నటి, బీజేపీ నాయకురాలు రంజనా నచియార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. త్రిభాషా విధానం తమ భాష గౌరవాన్ని తగ్గిస్తుందని అభిప్రాయపడుతూ, బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తమిళ…
