చినాబ్ వంతెనపై వందేభారత్ పరుగులు మొదలుకానున్నాయి!
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు వంతెనగా గుర్తింపు పొందిన చినాబ్ రైల్వే బ్రిడ్జిపై వందేభారత్ రైలు ఇప్పుడు పరుగులు తీయనుంది. కట్రా-శ్రీనగర్ మధ్య ఈ రైలు సేవలు ప్రారంభం కానుండటంతో కాశ్మీర్ వైపు వెళ్లే ప్రయాణికులకు ఇది పెద్ద ఊరట. ఈ నెల 19న ప్రధాని నరేంద్ర మోదీ వందేభారత్ రైలు సేవలను అధికారికంగా ప్రారంభించనున్నారు. ప్రస్తుతం కట్రా నుంచి శ్రీనగర్ వరకు రోడ్డుమార్గంలో ప్రయాణించాలంటే దాదాపు ఏడుగంటల సమయం పడుతోంది. అయితే వందేభారత్ రైలు ద్వారా…
