టెస్లా ఎలక్ట్రిక్ కార్లు భారత్‌లో రాబోతున్నాయా?
ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లా, భారతదేశంలో తన మార్కెట్ ప్రవేశాన్ని సన్నాహాలు చేస్తున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ఇటీవల ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై టెస్లాకు చెందిన సరికొత్త 2025 మోడల్ వై ఎలక్ట్రిక్ కారును భారీ క్యామోఫ్లాజ్‌తో టెస్ట్ డ్రైవ్ చేస్తుండగా గుర్తించారు. ఈ పరిణామం టెస్లా కార్లు భారత్‌లోకి ప్రవేశించనున్నాయని స్పష్టంగా సూచిస్తోంది. ‘జూనిపర్’ మోడల్ – కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఈ టెస్టింగ్‌లో కనిపించిన కారు, టెస్లా మోడల్ వై యొక్క తాజా…
