 
        
            సుక్మాలో 22 మంది మావోయిస్టులు లొంగిపోయారు
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో కీలక సంఘటన చోటు చేసుకుంది. 22 మంది మావోయిస్టులు, పలు హింసాత్మక చర్యల్లో పాల్గొన్న వారు, సీఆర్పీఎఫ్ అధికారుల ఎదుట లొంగిపోయారు. వీరంతా అడవుల్లో సిఆర్పిఎఫ్ అధికారులకు సవాళ్లు విసిరే శక్తిగా పేరొందిన మావోయిస్టు గుంపులో సభ్యులుగా ఉన్నారు. ఈ 22 మందిలో 9 మంది మహిళలు కూడా ఉన్నారు. సుక్మా పోలీసు సూపరింటెండెంట్ కిరణ్ చవాన్ పేర్కొన్నట్లు, వీరంతా హింసాత్మక ఘటనలలో భాగస్వాములు అయిన వారై, వాటి పట్ల మానసికంగా…

 
         
         
         
         
        