 
        
            పాకిస్థానీయుల మీద కఠిన ఆంక్షలు, NIA దర్యాప్తు
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దాయాది పాకిస్థాన్‌పై భారత ప్రభుత్వం కఠిన ఆంక్షలను జారీ చేసింది. 24వ తేదీన భారత్‌లో ఉన్న పాకిస్థానీ పౌరులను దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు ఇచ్చింది. 27వ తేదీ వరకు దేశం విడిచిపెట్టి వెళ్లాలని చెప్పిన ఆదేశం ఆగస్టు 24వ తేదీన ముగిసింది. దీనికి అనుగుణంగా, అట్టారి-వాఘా సరిహద్దు ద్వారా 537 మంది పాకిస్థానీలు స్వదేశానికి వెళ్లారు. అయితే, 24 గంటల్లో 850 మంది భారతీయులు పాక్ నుంచి తిరిగి భారత్‌కి వచ్చారు….

 
         
         
         
         
        