ముంబై హైవేపై లగ్జరీ కార్ల రేసింగ్ బీభత్సం.. నుజ్జునుజ్జైన పోర్షే!

ముంబై నగరం మరోసారి లగ్జరీ కార్ల అతివేగ రేసింగ్‌కు వేదికైంది. వెస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవేపై జరిగిన ఈ ఘటనలో పోర్షే కారు డివైడర్‌ను ఢీకొట్టి పూర్తిగా నుజ్జునుజ్జయింది. ప్రమాదం గత అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో జోగేశ్వరి మెట్రో స్టేషన్ సమీపంలో జరిగింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తీవ్రంగా గాయపడగా, వెంటనే ఆసుపత్రికి తరలించారు. రేసింగ్ బీభత్సం:ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, ఆ సమయంలో ఒక బీఎండబ్ల్యూ కారు మరియు పోర్షే కారు హైవేపై రేసింగ్‌కు దిగాయి….

Read More