జాట్ మూవీపై మతవర్గాల ఆగ్రహం, కేసు నమోదే
జాట్ చిత్రం వివాదంలో సీనియర్ బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ నటించిన తాజా చిత్రం జాట్ పెద్ద వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రంలోని ఓ సన్నివేశం మతపరమైన మనోభావాలను దెబ్బతీసిందని ఆరోపణల నేపథ్యంలో జలంధర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నటుడు సన్నీ డియోల్‌తో పాటు, రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్‌లపై ఈ కేసు నమోదైంది. దర్శకుడు గోపిచంద్‌పై ఆరోపణలు టాలీవుడ్ దర్శకుడు గోపిచంద్ మలినేని ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, ఆయనపై కూడా ఫిర్యాదు…
