బబ్లూ పృథ్వీ కెరీర్‌లో అత్యధిక రెమ్యునరేషన్
పృథ్వీ మొదటిగా ‘పెళ్లి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఈ సినిమాలో ఆయన పోషించిన ‘బబ్లూ’ పాత్రతో గుర్తింపు పొందారు. అప్పటి నుంచి ఆయన పేరు ముందు ‘బబ్లూ’ అన్న పదం స్థిరపడిపోయింది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఆయన, ఇటీవల ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సినిమాలో చేసిన పాత్రకు మంచి స్పందన లభించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పృథ్వీ తన కెరీర్ ప్రయాణాన్ని పంచుకున్నారు. “నాకెప్పుడూ ఫిట్‌నెస్ మీద దృష్టి ఉండేది….
