ఎన్టీఆర్ ‘దేవర’లో డబుల్ రోల్? కొత్త పోస్టర్ వైరల్
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ‘దేవర’. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీసుకువస్తున్నారు. మొదటి భాగం సెప్టెంబరు 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అంటే సరిగ్గా ఇవాళ్టి (ఆగస్ట్ 27) నుంచి వచ్చే నెల 27 వరకు నెల రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో మేకర్స్ సినిమా నుంచి ఓ కొత్త పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు. అయితే ఈ సినిమాలో ఎన్‌టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని మొదటి…