
‘L2 ఎంపురాన్’ విడుదల తేదీ ప్రకటించారు
‘లూసిఫర్’ 2019లో విడుదలై బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘L2 ఎంపురాన్’ రూపొంది రాబోతోంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం, తొలి భాగం విజయవంతమైన తరువాత మరింత అంచనాలతో ప్రేక్షకులను అలరించేందుకు ప్రత్యేకంగా రూపొందించబడింది. మోహన్‌లాల్ పుట్టినరోజు సందర్భంగా, ‘L2 ఎంపురాన్’ లో ఖురేషి అబ్రమ్‌గా అతని లుక్‌ను విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్‌ను చూసిన…