
నటి వై. విజయ కెరీర్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు
వై. విజయ .. తనదైన రూట్లో ప్రేక్షకుల మనసులను కొల్లగొడుతూ వెళ్ళిన నటి. ఆమె సుదీర్ఘ కాలంగా తన కెరియర్‌ను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇటీవల ‘సుమన్ టీవీ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఆమె తన కెరియర్ సంబంధిత అనేక విషయాలను ప్రస్తావించారు. “చాలా చిన్న ఏజ్ లోనే ఇండస్ట్రీకి వచ్చాను. కెరియర్ ఆరంభంలోనే హీరోయిన్ గా చేశాను. ఆ తరువాత కాలంలో కేరక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడ్డాను” అని అన్నారు. “మా పల్లెలో గోపాలుడు” సినిమాలో నేను చేసిన ‘పులుసు’…