
పవన్ కళ్యాణ్-సురేందర్ రెడ్డి మూవీపై రామ్ తాళ్లూరి స్పందన
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబోలో సినిమా రాబోతుందనే ప్రకటన గతంలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రాజెక్ట్ తర్వాతి క్రమంలో పట్టాలెక్కకపోవడంతో పలు పుకార్లు పుట్టుకొచ్చాయి. పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండటంతో ఈ సినిమా ఆగిపోయిందంటూ ఊహాగానాలు వినిపించాయి. తాజాగా, ఈ సినిమా నిర్మాత రామ్ తాళ్లూరి ఈ విషయంపై స్పందించారు. రామ్ తాళ్లూరి చెప్పిన వివరాల ప్రకారం, సురేందర్ రెడ్డి పవన్ కోసం రేసుగుర్రం, కిక్ తరహాలో…