
‘పుష్ప-2’ మూవీ యూఎస్‌లో రికార్డులు తిరగేస్తోంది
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న ‘పుష్ప-2’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా పుష్పకు సీక్వెల్‌గా విడుదలవుతుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ అభిమానుల నుండి అద్భుత స్పందనను అందుకున్నాయి, ఈ సినిమా ప్రమోషన్‌లు మరింత ఉత్కంఠను పెంచాయి. డిసెంబర్ 5న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటివరకు యూఎస్ ప్రీ బుకింగ్స్‌లో ఈ సినిమా ఓ అరుదైన ఘనతను సాధించింది. ప్రస్తుతం 1.25 మిలియన్ డాలర్ల గ్రాస్…