పుష్ప-2 ఈవెంట్‌పై సిద్ధార్థ్ వివాదాస్పద వ్యాఖ్యలు
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన పుష్ప-2 బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా, కలెక్షన్ల సునామీ సృష్టించింది. పాట్నాలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు 3 లక్షల మందికి పైగా హాజరై చర్చనీయాంశంగా మారింది. అయితే, పాట్నాలో జరిగిన ఈవెంట్‌పై హీరో సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. తన కొత్త సినిమా ‘మిస్ యూ’ ప్రమోషన్ కార్యక్రమంలో, బీహార్‌లో ఇంత క్రౌడ్…
