
పుష్ప-2 రూ.1600 కోట్లు కలెక్షన్లతో మరో రికార్డు
అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప-2 కలెక్షన్లు భలేగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా హిందీ వెర్షన్ ఈ చిత్రం అప్రతిహతంగా దూసుకెళ్లి బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొడుతోంది. 18వ రోజు ఆదివారం (డిసెంబర్ 22) ఈ సినిమా అంచనాలను మించి రూ.33.25 కోట్లు వసూలు చేసింది. ఈ కలెక్షన్లతో మూడవ వారం వీకెండ్‌లో రూ.72.3 కోట్లు వసూలు చేసిన పుష్ప-2, అనేక చిత్రాలు ఓపెనింగ్స్ సమయంలో కూడా ఇన్ని కలెక్షన్లు…