
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మురళీమోహన్ స్పందన
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు జరిగిన భేటీలో అల్లు అర్జున్ వివాదంపై ప్రత్యేకంగా మాట్లాడలేదని, కానీ జనరలైజ్ చేసి మాట్లాడారనీ సినీ నటుడు మురళీ మోహన్ అన్నారు. ఈ భేటీ దృష్ట్యా, మురళీ మోహన్ వివిధ అంశాలపై సీఎం చెప్పిన విషయాలను వివరించారు. సినీ పరిశ్రమకు సంబంధించిన అన్ని సమస్యలు పరిగణనలోకి తీసుకుని, అవి పరిష్కరించబడుతాయని సీఎం చెప్పారని, అందరితో సమన్వయంతో ముందుకెళ్లాలని విజ్ఞప్తి చేశారని చెప్పారు. సినిమా పరిశ్రమకు అవసరమైన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం…