
ఐఎండీబీలో అగ్రస్థానంలో ప్రభాస్ ‘కల్కి 2898 ఏ.డీ’
ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన కల్కి 2898 ఏ.డీ సినిమా ఐఎండీబీ విడుదల చేసిన మోస్ట్ పాప్యులర్ సినిమాల జాబితాలో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ప్రతి ఏటా ఐఎండీబీ నిర్వహించే సర్వేలో ఈ ఏడాది అత్యధిక క్రేజ్ ఉన్న సినిమాల జాబితాను విడుదల చేయగా, ఈ జాబితాలో కల్కి 2898 ఏ.డీ అగ్రస్థానంలో నిలిచింది. ఇక రెండో స్థానంలో బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘స్త్రీ’ సినిమా నిలిచింది. ఈ చిత్రంలో రాజ్ కుమార్ రావు, శ్రద్ధా కపూర్,…