
‘దబిడి దిబిడి’ పాటలో బాలయ్య-ఊర్వశి ఎనర్జీ
బాబీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘డాకు మహారాజ్’ మూవీ నుండి కొత్త పాట ‘దబిడి దిబిడి’ విడుదలైంది. ఈ పాటను మేకర్స్ అభిమానులకు పరిచయం చేశారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి, ఈ మూడో పాట కూడా వాటితో పాటు అద్భుతంగా నిలిచింది. ఈ పాటలో బాలయ్యకి జోడీగా ఊర్వశి రౌటేలా కనిపించింది. ఈ పాటలో బాలయ్య మరియు ఊర్వశి కలిసి ఎనర్జిటిక్ స్టెప్పులు వేయడం కనిపిస్తుంది. బాలకృష్ణ పాటల్లో చేసే…