
బాబీ డియోల్ ‘హరిహర్ వీరమల్లులో’ కీలక పాత్ర
సంక్రాంతి కానుకగా ‘డాకు మహారాజ్’ సినిమాతో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ టాలీవుడ్‌లో తొలి అడుగు పెట్టారు. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా ఆయన తన నటనతో అభిమానులను ఆకట్టుకున్నారు. అయితే, ఈ చిత్రానికి ముందే ఆయన పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’లో కీలక పాత్రను పోషించేందుకు అవకాశం దక్కించుకున్నారు. తాజాగా, ఈ చిత్రం విషయాలను బాబీ డియోల్ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. “హరిహర వీరమల్లు” స్క్రిప్ట్ చాలా ప్రత్యేకమని, ఇలాంటి కథలు చాలా అరుదుగా…