
అఖిల్ పెళ్లి ముహూర్తం ఫిక్స్.. గ్రాండ్ సెలబ్రేషన్!
అక్కినేని ఇంట పెళ్లి సంబరాలు మరోసారి ప్రారంభం కానున్నాయి. ఇటీవల నాగచైతన్య, శోభితల వివాహం ఘనంగా జరగగా, ఇప్పుడు అఖిల్ పెళ్లికి ముహూర్తం ఖరారైనట్టు సమాచారం. అఖిల్ తన ప్రేయసి జైనాబ్‌ను మార్చి 24న వివాహం చేసుకోనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది ప్రారంభంలోనే అఖిల్, జైనాబ్‌ల ఎంగేజ్‌మెంట్ నాగచైతన్య వివాహ వేడుకలో జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు పెళ్లి తేదీ కూడా ఖరారవడంతో అక్కినేని ఫ్యామిలీ…