
టాలీవుడ్ ఫేక్ కలెక్షన్లపై ఐటీ దాడులు
సినీ పరిశ్రమలో ప్రస్తుతం హాట్ టాపిక్ ఫేక్ కలెక్షన్ల విషయమే. వందల కోట్లు వసూలు చేశామంటూ మేకర్స్ ప్రకటనలు చేస్తున్నా, వాస్తవ లెక్కలు తెలియడం లేదు. ఈ నేపథ్యంలో ఐటీ అధికారులు టాలీవుడ్‌లో కీలక వ్యక్తులపై దాడులు నిర్వహిస్తున్నారు. చిత్రాల ఆదాయాన్ని సరిగ్గా లెక్కలు చూపించారా? అన్న కోణంలో ఈ దాడులు జరుగుతున్నాయి. గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల నిర్మాత దిల్ రాజు నివాసం, కార్యాలయాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. నాలుగు రోజులుగా సాగిన…