
ఫాతిమా సనా షేక్ కాస్టింగ్ కౌచ్ అనుభవాలు
బాలీవుడ్ నటి ఫాతిమా సనా షేక్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆమె ‘దంగల్’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టి, ఒక్కసారిగా స్టార్‌గా మారిపోయారు. అమీర్ ఖాన్‌తో కలిసి నటించిన ఈ చిత్రంతో ఆమె మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తర్వాత ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’, ‘లూడో’ వంటి చిత్రాలలో నటించి తన పాత్రలకు మంచి ప్రశంసలు అందుకున్నారు. తన కెరీర్ ప్రారంభంలో ఫాతిమా సనా షేక్ కొన్ని కష్టాలు ఎదుర్కొన్నారు. ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో…