అరెస్ట్ వారెంట్ వార్తలపై సోనూ సూద్ క్లారిటీ
తనపై అరెస్ట్ వారెంట్ జారీ అయిందంటూ ప్రచారంలో ఉన్న వార్తలపై నటుడు సోనూ సూద్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చిన ఆయన, ఈ వార్తలు పూర్తిగా అబద్ధమని, తనకు ఎలాంటి సంబంధం లేని విషయాన్ని కావాలనే హైప్ చేస్తున్నారని ఆరోపించారు. మీడియా వర్గాలు నిజానిజాలు తెలుసుకోకుండా ప్రచారం చేయడం బాధాకరమని తెలిపారు. సోనూ సూద్ మాట్లాడుతూ, “నాకు ఎటువంటి సంబంధం లేని మూడవ పక్షానికి సంబంధించిన కేసులో న్యాయస్థానం నన్ను సాక్షిగా పిలిచింది. మా…
