‘ఫౌజీ’లో అనుపమ్ ఖేర్ పాత్రపై భారీ అంచనాలు!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఫౌజీ’ సినిమా భారీ అంచనాల మధ్య రూపొందుతోంది. హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సన్నివేశాల పరంగా రాబోయే భారీ యాక్షన్ డ్రామాగా కనిపిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్లు తాజాగా వెల్లడించారు. తన 544వ చిత్రంగా ‘ఫౌజీ’లో నటించనున్నట్లు అనుపమ్ ఖేర్ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ప్రకటించారు. “ప్రభాస్,…
