“ఎగ్జుమా” – కొరియన్ హారర్ సినిమా విశ్లేషణ
‘ఎగ్జుమా’ అనే హారర్ సినిమా 2024 ఫిబ్రవరి 22వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం గాయిదైన కుటుంబాలను, తమ జీవితాల్లో జరిగిన దుర్గతిని పోగొట్టుకోవడానికి ప్రయత్నించే కథతో సాగుతుంది. జాంగ్ జే హ్యూన్ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రంలో చోయ్ మిన్-సిక్, కిమ్ గో ఇయున్, యు హే జిన్, లీ దో హ్యూన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రస్తుతం ‘అమెజాన్ ప్రైమ్’ లో స్ట్రీమింగ్ అవుతోంది మరియు తాజాగా తెలుగులో కూడా…
